Jersey Movie Public Talk || జెర్సీ మూవీ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu

2019-04-19 1

Jersey is sports drama written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevara Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani and Shraddha Srinath in the lead roles while Sathyaraj, Sampath Raj, Brahmaji, Subbaraju and Ronit Kamra play pivotal roles. Film music was scored by Anirudh Ravichander with cinematography handled by Sanu Varghese. Movie released on 19 April 2019. In this occassion, Telugu filmibeat brings exclusive review.
#jerserpublictalk
#Jerseyreview
#Nani
#GowthamTinnanuri
#ShraddhaSrinath
#tollywood

టాలీవుడ్‌లో సినిమా... సినిమాకు తన స్టార్ రేంజ్‌‌ను పెంచుకొంటూ వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ రోల్‌కు వందశాతం న్యాయం చేస్తాడనే ఫీలింగ్ కలుగజేయడంతోనే నానిని నేచురల్ స్టార్ అని పిలుచుకొంటారు. గత చిత్రాలు అనుకున్నంతగా మేరకు సంతృప్తి పరచకపోవడం, నాని తన స్వభావానికి భిన్నంగా సినిమాలు చేస్తున్నాడనే కామెంట్ల మధ్య నాని జెర్సీతో రూట్ మార్చినట్టు కనిపించింది. టీజర్లు, ట్రైలర్లు అదే ఇంపాక్ట్‌ను కలిగించాయి.